What Is RCM Business? Full Explanation in Telugu for Beginners (2025 Guide)

RCM Business అంటే ఏంటి? (What Exactly Is RCM?)

RCM అంటే Right Concept Marketing. ఇది ఒక Direct Selling Company. అంటే – మధ్యలో బ్రోకర్ లేకుండా, షాపులు లేకుండా, కంపెనీ నేరుగా కస్టమర్‌కి ప్రోడక్ట్స్ అమ్ముతుంది, దాని ప్రామోషన్ చేసే వారి ద్వారా. ఈ వాళ్లే మేము, మీరు — అంటే డైరెక్ట్ సెల్లర్స్.

ఒకే మాటలో చెప్పాలంటే — ఇది direct selling మీద ఆధారపడిన పెద్ద స్థాయి వ్యాపారం. కానీ చాలామంది ఈ పేరు వినగానే కొంచెం డౌట్‌లో పడిపోతారు. మోసం అంటారు, లీగల్ కాదేమో అనిపిస్తుంది. కానీ మీరు ఈ బ్లాగ్ చదివాక... ఒక్క క్లారిటీ వస్తుంది: RCM అసలు ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, నిజంగా మనకు ఉపయోగమా కాదా — అన్నీ క్లియర్ అవుతాయి.

RCM Business Structure ఎలా ఉంటుంది?

RCM కి ఒక పక్క ప్రోడక్ట్ కంపెనీగా identity ఉంటుంది. ఒక పక్క earning opportunity కూడా ఉంది.

  • RCM ప్రొడక్ట్స్ – Day-to-day items (శాంపూ, టూత్‌పేస్ట్, దుప్పట్లు, కాఫీ, అటా లాంటివి)
  • Joining process – Free Joining, Unique ID, Welcome Kit, Training
  • Earning System – PV (Point Value), Level Income, Bonuses

ఇది Company Legitimateనా? LLR ఉందా?

RCM India లో 2000 సంవత్సరం నుంచి నడుస్తోంది, head office Bhilwara, Rajasthan లో ఉంది. ఇది Ministry of Consumer Affairs లో రిజిస్టర్ అయింది, Direct Selling Guidelines 2021 ను follow చేస్తోంది.

  • GST No. ఉన్న కంపెనీ
  • MCA లో registration ఉన్నది
  • FSSAI certifications ఉన్నది

నిజంగా RCM Start చేయాలా?

మీరు ఒక Student, Housewife, Part-time money earner, Product lover అయితే మీరు RCM ని రెండు దారుల్లో explore చేయొచ్చు:

  • Userగా: సరసమైన ధరకి నాణ్యత గల ప్రొడక్ట్స్ వాడండి
  • Distributorగా: ఇతరులకు suggest చేయండి – ఇన్‌కమ్ వచ్చేస్తుంది

RCM బిజినెస్ వర్కింగ్ ఎలాగుంటుంది?

  • మీరు ఒక ID తీసుకుంటారు
  • మీకు తోచిన ప్రొడక్ట్‌లు కొనుగోలు చేస్తారు
  • వాళ్ళకి చెప్పి వాళ్ళ ID లో కొనిపిస్తే – PV ద్వారా commission వస్తుంది
  • Levels పెరిగిన కొద్దీ మీరు residual income సంపాదించవచ్చు

ఇది Forced MLM లా ఎందుకు కాదు?

RCM ఒక Legitimate Direct Selling Network. Forced MLM కంటే చాలా వేరుగా ఉంటుంది:

  • Joining Free
  • No Monthly Targets
  • Product Returns Available
  • Training System Provided
  • No Compulsion to Recruit

Next Step?

ఇంకా చాలా విషయాలు ఉన్నాయి — PV structure, commission math, earning models, app usage, weekly training methods, etc. ఇవి అన్నీ ఒక్క blog లో explain చేయలేము. కాబట్టి, "RCM లో PV అంటే ఏంటి?" అనే blog లో మరింత డీప్‌గా తెలుసుకుందాం.

Final Thought

RCM అసలు మాయల బందం కాదు. ఇది ఒక పథకం లాంటి అవకాశమూ కాదు, మార్గం లాంటి అవకాశం. మార్గం ఎంత ఖచ్చితంగా నడవగలరన్నదే మీ విజయం.

Previous Post Next Post